Virat Kohli Breaks Silence, Reveals Why he Decided to Step Down as RCB Captain After IPL 2021
#ViratKohli
#RCBVSKKREliminatorMatch
#RCBCaptain
#IPL2021
#CSK
#ViratKohliBreaksSilence
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అధిక పనిభారమే కెప్టెన్సీ వదిలేయడానికి ముఖ్య కారణం అని కోహ్లీ చెప్పాడు. సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆర్‌సీబీ కెప్టెన్ కోహ్లీ వర్చువల్ మీటింగ్‌లో పాల్గొని పైవిధంగా స్పందించాడు.